TDP Mahanadu 2025 - Jr NTR కు అదిరిపోయే ఆహ్వానం, Balakrishna రేంజ్ ఎంట్రీ ఫిక్స్ | Oneindia Telugu
టీడీపీ మహానాడుకు రంగం సిద్దం అవుతోంది. మూడు రోజుల పాటు కడప జిల్లాలో అట్టహాసంగా ఈ వేడుక నిర్వహించేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన తరువాత జరగుతున్న తొలి మహానాడు కావటంతో ఘనంగా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈ సారి చేసే రాజకీయ తీర్మా నం కీలకంగా మారుతోంది. కాగా, ఈ సారి మహానాడు కు జూ ఎన్టీఆర్ ను పిలవాలనే నిర్ణయం పార్టీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.
#TDP #Mahanadu2025 #TDPMahanadu #TeluguDesamParty #Kadapa #JrNTR #ChandrababuNaidu #NandamuriBalakrishna #NTRBirthday #NaraLokesh #TDPPolitburo
Also Read
ఆ రాజకీయ నేతతో లింక్ లేదు.. విష ప్రచారం వద్దు.. సింగర్ మంగ్లీ ఎమోషనల్ :: https://telugu.filmibeat.com/music/singer-mangli-responses-on-fake-propaganda-of-political-alliance-152491.html?ref=DMDesc
నాది సీమ బ్లడ్డే .. జేసీ ప్రభాకర్ రెడ్డిని మళ్లీ కెలికిన మాధవీలత :: https://telugu.filmibeat.com/politics/actress-and-bjp-leader-madhavi-latha-complaint-against-tdp-leader-jc-prabhakar-reddy-151007.html?ref=DMDesc
ఎవరికేం అన్యాయం చేశాను, లైవ్లో ఏడ్చేసిన మాధవీలత :: https://telugu.filmibeat.com/politics/actress-and-bjp-leader-madhavi-latha-crying-over-recent-issues-video-goes-viral-150419.html?ref=DMDesc